
తెలంగాణలో కులగణన సర్వే.. కీలక అంశాలు (1/2)
➣కులగణన సర్వే ప్రారంభం: 6 నవంబర్ 2024
➣కులగణన సర్వే పూర్తి: 25 డిసెంబర్ 2024
➣కేబినెట్ ఆమోదం: 4 ఫిబ్రవరి 2024
➣అసెంబ్లీలో ఆమోదం: 6 ఫిబ్రవరి 2024
➣కులగణన తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
➣మొత్తం జనగణన పూర్తయిన కుటుంబాలు: 1,12,15,137
➣గ్రామీణ ప్రాంతాలలో కుటుంబాలు: 66,99,602
➣నగర ప్రాంతాల్లో కుటుంబాలు: 45,15,532