కుత్బుల్లాపూర్: హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డుకు శంకుస్థాపన

62చూసినవారు
కుత్బుల్లాపూర్: హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డుకు శంకుస్థాపన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ క్రాంతి నగర్ లో సీసీ రోడ్ వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని గత నెలలో సంప్రదించగా వారు సమ్యసపై స్పందించారు. ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి రూ. 54,00,000 మంజూరు చేయించి శనివారం రోడ్డును నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్