కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే కీ పలు వినతులు అందజేత

65చూసినవారు
కుత్బుల్లాపూర్: ఎమ్మెల్యే కీ పలు వినతులు అందజేత
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, ఆదివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతులు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్