జనవరి 31వ తారీఖున యాక్సిడెంట్ అయిన షణ్ముఖకి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మెడిటేషన్ మాస్టర్ కుంచపు రమ అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులకి ఆక్సిడెంట్ గురించి వివరించి బుధవారం హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం 15,000 రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేయడం జరిగింది అని చెప్పారు. ఇంకా ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే ఆ కుటుంబానికి సహాయం చేసి ఆదుకోవాల్సిందిగా కోరారు.