కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ పరిధి దేవేందర్ నగర్ నరసింహ బస్తి కమ్యూనిటీ హాల్ లో శనివారం భారతీయ జనతా పార్టీ ముఖ్య సమావేశం జరిగింది. బిజెపి పార్టీ పటిష్ట పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ మరియు మోర్చా నాయకులు మరియ కార్యకర్తలు పాల్గొన్నారు.