కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు గులాని ఆసిఫ్ (30) సులువుగా డబ్బు సంపాదించేందుకు నిషేదిత ఎండిఎంఏ డ్రగ్స్ ను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గుజరాత్ కు చెందిన ఇతను కొంపల్లి లో ఉంటూ బేకరీలలో పనిచేస్తున్నాడు. శుక్రవారం కొంపల్లి లో ముగ్గురు వ్యక్తులకు విక్రయిస్తుండగా పెట్ బషీరాబాద్, మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.