కుత్బుల్లాపూర్: హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాపై దాడి

57చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి సామ్రాట్ హోటల్ వద్ద గుట్టు చప్పుడు కాకుండా హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాపై బాలనగర్ ఎస్వోటి పోలీసులు దాడి చేశారు. 3ని సుమన్, లాలు, విజయ్ బాల నగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2. 6లీటర్ల హష్ ఆయిల్, మూడు చరవాణిలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని శుక్రవారం బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్