కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక

71చూసినవారు
కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సీనియర్ మహిళల కబడ్డీ జట్టు సెలక్షన్స్ గెహ్లాట్ కబడ్డీ అకాడమీ, బాచుపల్లి నందు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్స్ లో 70 మంది మహిళలు పాల్గొన్నారు. అందులో నుండి 20 మంది సెలక్షన్ చేశారు. కబడ్డీ మహిళా జట్టుని ఫైనల్ చేస్తారు.
Job Suitcase

Jobs near you