కుత్బుల్లాపూర్: విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవం

82చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం పాల్గొన్నారు. తెలుగు భాషా , మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులను ధన్యవాదాలు తెలియజేశారు. పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డి కి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరం అని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్