Top 10 viral news 🔥

సుప్రీంకోర్టులో వక్ఫ్ పై మొదలైన విచారణ
సుప్రీంకోర్టులో వక్ఫ్ పై విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరింది. ఈ క్రమంలో సోలిసిటర్ జనరల్ గవర్నర్ వారం రోజుల్లో ఎలాంటి మార్పులు జరగవంటూ వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దంటూ వెల్లడించింది. అలాగే వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలను చేపట్టొదంది.