కుత్బుల్లాపూర్: వైభవోపేతంగా హరిహరిసుతుడి పడిపూజ

51చూసినవారు
కుత్బుల్లాపూర్: వైభవోపేతంగా హరిహరిసుతుడి పడిపూజ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని మూడు గుళ్ల వద్ద "చంద్రారెడ్డి మరియు కుటుంబ సభ్యుల" ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ గ్రామస్తులు మరియు నాయకులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్