కుత్బుల్లాపూర్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

63చూసినవారు
కుత్బుల్లాపూర్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రల్ పార్క్, దూలపల్లిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అన్నారు.

సంబంధిత పోస్ట్