Top 10 viral news 🔥


IPL తరహాలో JPL (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని మధుర జైలు అధికారులు ఐపీఎల్ తరహాలో JPL (జైల్ ప్రీమియర్ లీగ్) ప్రారంభించారు. ఖైదీలకు శారీరక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. టోర్నీలో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందిస్తున్నారు.