కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లో ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద శుక్రవారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతి పత్రాలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.