కుత్బుల్లాపూర్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు అన్ని వసతులు

53చూసినవారు
కుత్బుల్లాపూర్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు అన్ని వసతులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి. పోచంపల్లి డబుల్ బెడ్ రూమ్ సముదాయం నుండి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్ ను సోమవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చి ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మహానేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్