కుత్బుల్లాపూర్: మౌలిక వసతుల కల్పనతో సర్వతోముఖాభివృద్ధి

0చూసినవారు
కుత్బుల్లాపూర్: మౌలిక వసతుల కల్పనతో సర్వతోముఖాభివృద్ధి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్యనగర్ -బి, సీ బస్తీలలో సుమారు 47 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుగా అభివృద్ధి చేయడమే మా బాధ్యత అని అన్నారు.
Job Suitcase

Jobs near you