కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ అధ్యక్షుని అధ్యక్షతన గండిమైసమ్మ చౌరస్తా ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం వర్క్ షాప్ ముఖ్య అతిధిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సారథ్యంలో 11 సంవత్సరాల పాలన వికసిత్ భారత్ లో భాగంగా బీజేపీ ప్రభుత్వం చేసిన ఘన విజయాన్ని తెలియజేశారు