కుత్బుల్లాపూర్: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

72చూసినవారు
కుత్బుల్లాపూర్: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగద్గిరి గుట్ట దేవమ్మ బస్తీకి చెందిన రమేష్, సూరారం కాలనీ ఎన్టీఆర్ నగర్ కు చెందిన డీ సునంద ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సదరు కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం సీఎం సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి రూ. 1.75 లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్