కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల విలేజ్ లోని జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ మెనిఫెస్టోలనే, గాంధీవిగ్రహనికి వినతపత్రాలుగా గురువారం ఇచ్చారు. 420ప్రభుత్వానికి బుద్ది ప్రసాదించి ఇచ్చిన అన్ని హమీలను నెరవేర్చేలా శక్తిని ప్రసాదించాలని ఎంఎల్ఏ, ఎంఎల్ సి అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కార్పోరేటర్లతో పోటి డివిజన్ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.