కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మున్సిపల్ గ్రౌండ్ లో శుక్రవారం రికగ్నైజ్డ్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ లో బీజేపీ నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి కబడ్డీ ఆటను ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులకు రోజూ క్రీడలు తప్పనిసరిగా ఉండాలన్నారు. పాఠశాల స్థాయి నుండి క్రీడలు ఆడటం వల్ల ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.