కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధి సూరారంలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ముందు శనివారం గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. స్థానికులు గ్యాస్ సంబంధించిన అధికారులకు మరియు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.