కుత్బుల్లాపూర్: బాబా ఖాన్ చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్

68చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధి బహదూర్ పల్లి లోని బాబా ఖాన్ చెరువు వద్ద నీటి పారుదల అలుగు పారకుండా నాలాను ఆక్రమించి ప్రైమ్ఆర్క్ గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్ట్ ఆదేశాలు మేరకు గురువారం హైడ్రా కమీషనర్, మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్