కుత్బుల్లాపూర్: సుచిత్రలో భారీ బందోబస్తు మధ్య భూ సర్వే

54చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్రలోని 82 సర్వే నెంబరులో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న భూ వివాదంలో రెవెన్యూ అధికారులు సర్వే శనివారం నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాల సమక్షంలో సర్వే జిల్లా రెవెన్యూ అధికారలు సర్వే చేస్తున్నారు. వివాదస్పదంగా ఉన్నటువంటి స్థలంలో గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బారీ గేట్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్