కుత్బుల్లాపూర్: అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వివేకానంద్

73చూసినవారు
కుత్బుల్లాపూర్: అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ సూరారం ప్రధాన రహదారిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ భవన్ నందు నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు సోమవారం ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ వంటి మౌలిక హక్కులతో ప్రజలంతా సమానమేనని చాటిన సామాజికవేత్త అంబేద్కర్ అన్నారు.

సంబంధిత పోస్ట్