కుత్బుల్లాపూర్: బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం

63చూసినవారు
కుత్బుల్లాపూర్: బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ ఎస్. ఆర్ నాయక్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత రెండు రోజులుగా "ఏస్ స్పోర్ట్స్ క్లబ్" ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ఆదివారం బహుమతులను ప్రధానం చేశారు. వారు మాట్లాడుతూ క్రీడలు క్రీడాకారుల్లో పోటీ తత్వం, మరింత నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్