

పూర్తిగా దగ్ధమైన విమానం.. వీడియో వైరల్
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం మేఘానిలో కూప్పకూలిపోయింది. దీంతో వెంటనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల వివారాలు తెలియాల్సి ఉంది.