కుత్బుల్లాపూర్: నీరు వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు

57చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మునిసిపల్ పరిధి గండిమైసమ్మ డబల్ బెడ్ రూమ్ వద్ద వాటర్ ట్యాంక్ నుండి భారీగా ఆదివారం నీరు వృధాగా పోతున్నాయి. జల మండలి అధికారులకు స్థానికులు ఫోన్ చేసిన స్పందించడం లేదంటూ అంటున్నారు. కొన్ని కాలనీలకు సరైన నీటి సరఫరా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ వాటర్ ట్యాంక్ నుండి నీరు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్