కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ లక్ష్మీ నగర్ కు చెందిన శ్రీతేజ రమ్య అనే యువతిని కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. సన్నిహితంగా ఉంటూనే విడాకులకు నోటీసు ఇచ్చాడు అని రమ్య తెలిపింది. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు పెద్దమనుష్యుల సమక్షంలో ప్రశ్నిస్తే నిష్కారణంగా నాకు వద్దు అంటున్నాడు.
దీంతో ఆ అమ్మాయి భర్త ఇంటి ముందు శుక్రవారం న్యాయం కావాలంటూ కాలనీ వాసుల మద్దతుతో మౌన పోరాటం చేస్తున్నది.