కుమారుడు అదృశ్యం.. గుండెపోటుతో తండ్రి మృతి

69చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బౌరంపేటలో కొందరి వేధింపులు తట్టుకోలేక మాధవరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. బుధవారం మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి కుమారుడు వెళ్లిపోవడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. భూ వివాదంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే మాధవరెడ్డి అదృష్యానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్