కుత్బుల్లాపూర్: క్రీడలు శారీరక దృఢత్వాన్నిమానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి

77చూసినవారు
కుత్బుల్లాపూర్: క్రీడలు శారీరక దృఢత్వాన్నిమానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ ఎస్. ఆర్. నాయక్ నగర్ లోని బాడ్మింటన్ ఇండోర్ షటిల్ కోర్ట్ నందు ఏస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బాడ్మింటన్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభింపచేశారు.

సంబంధిత పోస్ట్