కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం పోలీస్ స్టేషన్ సూరారంలో గురువారం మల్లారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి ప్రాణాపాయ స్థితిలోయువతి ఉన్నది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ కోసం వచ్చిన మాధవి(28)ఏళ్ల యువతికి చికిత్స అందించారు. మాధవి చనిపోయిందని అనే విషయాన్ని తమకు అబద్ధం చెప్పి ఆవిషయాన్ని దాచి పెట్టీ, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నమంటూ సాకులు చెప్తున్నారని యువతి బందువులు ఆగ్రహిస్తున్నారు.