నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్

82చూసినవారు
నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ రెడ్డీస్ ఎవెన్యూ 2సి లో రూ: 16లక్షల వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజనీర్ అరుణ్, రెడ్డీస్ ఎవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురునాథ్, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్