మానసిక ప్రశాంతతకు దైవారాధన మంచి మార్గం: ఎమ్మెల్యే

76చూసినవారు
మానసిక ప్రశాంతతకు దైవారాధన మంచి మార్గం: ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ ఫాక్స్ సాగర్ వద్ద శ్రీ బాలమురుగన్ టెంపుల్ మండలాభిషేక కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద శనివారం ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంతత లభించడమే కాక చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్