భాగ్యనగరంలో మరో దారుణం..?

71చూసినవారు
భాగ్యనగరంలో మరో దారుణం..?
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 14 రోజుల ఆడ శిశువు గొంతు కోసి చంపిన తండ్రి జగత్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుల్షన్ కాలనీలో వాచ్మెన్ గా విధులు నిర్వహించే జగత్ గురువారం తన భార్యతో గొడవపడి భార్యకు తెలియకుండా 14 రోజుల తన కూతురిని గొంతు కోసి చంపి 7 టొంబ్స్ వద్ద పడేసి పరారయ్యాడు. జగత్ కి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

సంబంధిత పోస్ట్