ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ మార్కండేయ నగర్ అంగన్వాడి కేంద్రంలో గురువారం అంగన్వాడి టీచర్ రత్నకుమారి పిల్లలను ఉపాధ్యాయులుగా తయారుచేసి ఉపాధ్యాయ వేడుకలు నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులన్నారు. చిన్నప్పటినుంచి నైతిక విలువలు తెలియజేయాలని పట్నా కుమారి తెలియచేశారు.