హైదరాబాద్: రేపు TG EAPCET ఫలితాలు విడుదల

63చూసినవారు
హైదరాబాద్: రేపు TG EAPCET ఫలితాలు విడుదల
తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 ఫలితాలు ఆదివారం (మే 11వ తేదీ) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు TG EAPCET ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ EAPCET ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా రేపు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు.

సంబంధిత పోస్ట్