హైదరాబాద్ లో సిట్ సోదాలు

75చూసినవారు
హైదరాబాద్ లో సిట్ సోదాలు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు సోదాలను హైదరాబాద్ లో మంగళవారం నిర్వహించారు.  హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. షేక్పేట, మెహదీపట్నం, రాజేద్రనగర్, గుడిమల్కాపూర్, యాకత్పురా ప్రాంతాల్లో సిట్ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ఐదు కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్