గణేష్ నిమర్జనం ఏర్పాట్లకు పరివేక్షణ

74చూసినవారు
గణేష్ నిమర్జనం ఏర్పాట్లకు పరివేక్షణ
రాజేంద్రనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు నారగూడం మల్లారెడ్డి శ్రీధర్, కొమురయ్య, డి. సత్యనారాయణ, జె. రవి, బాబురావు, ఎస్ జయానంద్ రెడ్డి , మల్లేష్, విజయ్ రౌత్ , రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, డిఈ సానిటేషన్ శ్రీనివాస్ పత్తికుంట చెరువు దగ్గర గణేష్ నిమర్జనం కొరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ చెరువు దగ్గర క్రేన్లకు వాహనాలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్