ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

85చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు
భారత దేశం మొదటి ఉపరాష్ట్ర పతి డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాల పురంలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్యార్థులచే ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్