మంచిసమాజాన్ని నిర్మించటంలో ఉపాధ్యాయులే కీలకం

71చూసినవారు
మంచిసమాజాన్ని నిర్మించటంలో ఉపాధ్యాయులే కీలకం
జెడ్పిహెచ్.ఎస్ శివరాంపల్లి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పడమటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శివరాంపల్లిలో గల వీకర్ సెక్షన్ ప్రైమరీ స్కూల్, దళిత బస్తి, ప్రైమరీ స్కూల్, ప్రైమరీ స్కూల్, ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నటువంటి దాదాపుగా 80 మంది ఉపాధ్యాయులని గురువారం ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్