అమీర్పేట. 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ

58చూసినవారు
అమీర్పేట. 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ
అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి ఎలాంటి వైద్య పరికరాలు అవసరమున్నా తనకు నివేదికలు పంపాలని తెలంగాణ వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు. బుధవారం అమీర్పేటలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఓపీ, ఆపరేషన్ థియేటర్ పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. రోగుల రద్దీ బాగా పెరిగిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్