బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఊరేగింపు

57చూసినవారు
హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఊరేగింపు జాతర ప్రారంభమైంది. వేలాది సంఖ్యలో నగరంతో సహా వివిధ జిల్లాల భక్తులు అక్కడికి చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఊరేగింపు యాత్ర కొనసాగుతోంది. బల్కంపేట పరిసర ప్రాంతాలు తల్లి బైలెల్లినాదో. అమ్మ బైలెల్లినాదో, ఎల్లమ్మ తల్లి పాటలతో మార్మోగుతున్నాయి. డిజే పాటలకు భక్తులు డ్యాన్సులు చేస్తూ జాతరలో ముందుకు సాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్