నిరుపేద కుటుంబానికి చంద్రసేన యూత్ కోరుట్ల వారి సహాయం

68చూసినవారు
నిరుపేద కుటుంబానికి చంద్రసేన యూత్ కోరుట్ల వారి సహాయం
చంద్రసేన యూత్ సభ్యులు సోమవారం నిరుపేద కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఒక పేద కుటుంబంలో ఆ ఇంటి పెద్ద మరణించగా వారి దహన సంస్కరణలు చేసే క్రమంలో చంద్రసేన యూత్ సభ్యులు ముందుకు వచ్చి 12,500 రూపాయలు సహాయం చేసారు. వారి కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చి మానవత్వన్ని చాటుకుకున్నారు.

సంబంధిత పోస్ట్