బీసీలకు 42% రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరం

58చూసినవారు
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 50% పరిమితిని అధిగమించేందుకు కేంద్ర అనుమతి అవసరమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్