హైదరాబాద్: కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్న సీఎం రేవంత్

2చూసినవారు
హైదరాబాద్: కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్న సీఎం రేవంత్
తెలంగాణ నీటి వాటాల ఒప్పందాలు, బనకచర్లపై అసెంబ్లీలో చర్చిద్దామని. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ పదే పదే సవాల్ విసురుతున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్. 72 గంటల సమయం ఇస్తున్నామని, ప్రిపేర్ అయి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని రివర్స్ కౌంటర్ వేశారు. ఈ ప్రెస్‌మీట్ టార్గెట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ చర్చ అసెంబ్లీలో జరిగితే బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్