హైదరాబాద్: ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

64చూసినవారు
హైదరాబాద్: ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా ఎండ దంచి కొడుతోంది. సాయంత్రానికి పలు చోట్ల వర్షం పడుతోంది. ఇవాళ నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. కాగా అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్