హైదరాబాద్‌: బషరత్ పై లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసు

79చూసినవారు
హైదరాబాద్‌: బషరత్ పై లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసు
హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులో డి ఆర్ ఐ శనివారం ప్రశ్నిస్తున్నది. మూడు రోజుల క్రితం అరెస్టయిన డీలర్‌ బషరత్. బషరత్ నుంచి కార్లు కొన్న వారి వివరాల సేకరణ. రూ.25 కోట్ల ఎగవేతకు పాల్పడ్డట్టు గుర్తింపు. 10 కార్లను హైదరాబాద్‌లోనే నిందితుడు విక్రయించినట్లు సమాచారం. పన్ను ఎగవేసినందుకు రూ.7 కోట్లు చెల్లించాలన్న డి ఆర్ ఐ. అహ్మదాబాద్‌ కోర్టులో బషరత్ బెయిల్‌ పిటిషన్‌ వేసాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్