ఎదుటి వారి చావుని కోరడం ఎంతమాత్రం సరికాదు: తలసాని

70చూసినవారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి నిరుద్దమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఏ నాయకుడు ఎదుటి వారి చావుని కోరడం ఎంతమాత్రం సరికాదని, మాజీ సిఎం కేసీఆర్ ను మార్చురీకి పంపుతానని అనడం, అలాంటి వ్యాఖ్యలు అనడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, రాజకీయ విబేధాలు ఉండొచ్చు గానీ, వ్యక్తిగత దూషణలకు దిగడం తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్