బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

55చూసినవారు
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, పోలీస్ శాఖలతో సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. శివశక్తులు, పోతురాజులకూ ప్రత్యేక లైన్ ఏర్పాటు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్