రేవంత్ రెడ్డి సవాల్ కు కేటీఆర్ నుండి స్పందన లేదు: సీతక్క

2చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కి కేటీఆర్ నుండి స్పష్టమైన స్పందన లేదని ప్రజాభవన్ లో మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ విదేశాల నుండి వచ్చిన విషయం తెలియజేసేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవ చేశారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించాలనే ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నారన్నారు. డెడ్ అయిన పార్టీకి డెడ్ లైన్ వేయడం విడ్డూరం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్